Actress Bhavana Interview : మహాత్మ, ఒంటరి, హీరో, వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ భావన(Bhavana). ఆ తర్వాత కొన్నాళ్ళకు టాలీవుడ్(Tollywood) కి దూరమైంది. మలయాళంలోనే వరుస అవకాశాలతో కెరీర్ సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న టైం లోనే ఓ వివాదంలో చిక్కుకొని ఏకంగా కిడ్నాప్ కి గురై సంచలనాన్ని రేపింది.
పూర్తిగా చదవండి..Actress Bhavana : గోపీచంద్ హీరోయిన్ 4 సార్లు అబార్షన్ చేయించుకుందా? సంచలన విషయాలు బయటపెట్టిన భావన!
మహాత్మ హీరోయిన్ భావన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. " తాను చచ్చిపోయానని, అబార్షన్ చేయించుకున్నానని, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నట్టు ఇలా చాలానే రూమర్స్ తన గురించి విన్నానని చెప్పింది. అవన్నీ విని విసిగిపోయానని తెలిపింది.
Translate this News: