Allu Arjun And Sukumar Emotional Comments On Arya Movie : ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) కి హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ఆర్య'(Arya). ఈ మూవీతో సుకుమార్ టాలీవుడ్(Tollywood) కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బన్నీ కి ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవరసరం లేదు.
పూర్తిగా చదవండి..Arya 20 Years Event : ‘ఆర్య’ నా జీవితాన్ని మార్చిన సినిమా, ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా.. బన్నీ, సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
'ఆర్య' ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్ 'ఆర్య' సినిమా తన జీవితాన్నే మార్చేసిందని బన్నీ చెప్పగా.. దిల్ రాజు తనను నమ్మి అవకాశం ఇచ్చారని, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
Translate this News: