author image

Anil Kumar

Fahadh Faasil : 'పుష్ప' తో నాకు ఎలాంటి లాభం జరగలేదు.. ఈ విషయం సుకుమార్ కి కూడా చెప్పాను, ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్
ByAnil Kumar

యేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప' ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ పొందిందో తెలిసిందే. 2021 లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో ఓ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ మూవీతోనే బన్నీ, సుకుమార్, రష్మిక పాన్ ఇండియా స్టార్స్ గా మారారు.

ileana : నాపై డైరెక్టర్స్ కి అలాంటి అభిప్రాయం ఉంది.. అందుకే తెలుగులో ఛాన్సులు లేవు  - ఇలియానా షాకింగ్ కామెంట్స్
ByAnil Kumar

Actress Ileana About South Offers: టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది గోవా బ్యూటీ ఇలియానా.

Chiranjeevi : సినిమాల్లోకి కష్టంగా పవన్ కళ్యాణ్.. సంచలన నిజాలు బయటపెట్టిన చిరంజీవి!
ByAnil Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సినిమాల్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తూ.. ప్రచార కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

Rashmi Gautam : రష్మీని చెప్పుతో కొట్టాలన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన యాంకర్, అసలేం జరిగిందంటే?
ByAnil Kumar

Rashmi Goutam : బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ట్రోల్స్ కి కూడా గురవుతుంటుంది.

20 Years For Arya : అల్లరి నరేష్ చేయాల్సిన 'ఆర్య' అల్లు అర్జున్ దగ్గరికి ఎలా వెళ్ళింది? తెర వెనుక అంత జరిగిందా?
ByAnil Kumar

Allari Naresh : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా 'ఆర్య'. ఈ మూవీతో సుకుమార్ టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బన్నీ కి ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవరసరం లేదు. ఈ సినిమా బన్నీ, సుక్కు ఇద్దరి జీవితాలనే కాదు ఇంకెంతో మంది జీవితాలను మార్చేసింది.

'RRR' రీ రిలీజ్.. ఈసారి మరింత స్పెషల్ గా..!
ByAnil Kumar

RRR Re-release : దర్శక దిగ్గజం S S రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2022 లో విడుదలైన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ అద్భుత నటన కనబరిచారు.

Breaking : 'దేవర' షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే?
ByAnil Kumar

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.

Double Isamart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేస్తుంది, ఎప్పుడంటే?
ByAnil Kumar

Ram Pothineni : టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఒకటి.

Jr NTR : చిరంజీవికి ఫోన్ చేసి మరీ 'సారీ' చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
ByAnil Kumar

తెలుగు సినీ పరిశ్రమకు దాసరి నారాయణరావు గారి తర్వాత పెద్ద దిక్కు ఎవరంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. సినిమా వాళ్లకు ఏ సమస్య వచ్చినా ప్రతీ ఒక్కరు ఆయన దగ్గరికే వెళ్తున్నారు.

Advertisment
తాజా కథనాలు