Alia Bhatt In Met Gala Fashion Show 2024 : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలా(Met Gala) లో మెరిసింది. గత ఏడాది ఇదే ఫ్యాషన్ షో రెడ్ కార్పెట్ పై కనిపించిన ఆలియా ఇప్పుడు ఏకంగా పార్టిసిపేట్ చేసింది. కాగా ఈ ఈవెంట్ లో ఆలియా ధరించిన చీర గురించి ఇప్పుడు బీ టౌన్ లో పెద్ద చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఆలియా భట్ ధరించిన చీరకు చాలా ప్రత్యేకతలు ఉండటమే. ఇంతకీ ఏంటా ప్రత్యేకతలు?
పూర్తిగా చదవండి..Alia Bhatt : 163 మంది, 80 రోజుల కష్టం.. మెట్ గాలా ఫ్యాషన్ షో లో ఆలియా చీర ప్రత్యేకతలివే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో మెరిసింది. ఫ్యాషన్ షోలో ఆలియా భట్ ధరించిన చీరను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. ఈ శారీ డిజైన్ చేయడం కోసం ఏకంగా 1965 గంటల సమయం పట్టిందట. అంటే దాదాపు 80 రోజులు పట్టినట్లు డిజైనర్ వెల్లడించారు.
Translate this News: