Crime: ఆడపిల్ల పుట్టిందని వదినను ఇంట్లోకి రానివ్వని కానిస్టేబుల్.. అన్న ముందే దారుణం!
ఏపీ నందిగామలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని వదిన హరిప్రియను మరిది కానిస్టేబుల్ విజయ్ కృష్ణ వేధింపులకు గురిచేస్తున్నాడు. తన భర్త వంశీకృష్ణ అండతో అదనపు కట్నం కోసం విజయ్ ఇంట్లోకి రానివ్వట్లేదంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.