Srisailam: శ్రీశైలంలో భక్తులకు షాక్..కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకడం లేదు!
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.భక్తుల రద్దీతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.