BIG BREAKING: ఏపీ మెగా DSC 2025 తుది ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ మోగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను వెల్లడించారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు.