ఆంధ్రప్రదేశ్ AP: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. ఎన్.అర్.ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు..! విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి చేస్తామని ఓ వ్యక్తి దగ్గర అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేసి మొహం చాటేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు పెంచారు. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హోం మంత్రి అనిత విస్తృత పర్యటన.. విద్యార్థులతో మాట్లాడి.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోం మంత్రి అనిత విస్తృత పర్యటన చేపట్టారు. పాయకారావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ OSD SV Rama Rao: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం ఘటనలో కీలక మలుపు AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. OSD ఎస్వీ రామారావు పెనమలూరు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గన్నవరం డీఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలు గన్నవరం తరలిస్తున్నారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: హైకోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు AP: మాజీ మంత్రి అంబటి హైకోర్టును ఆశ్రయించారు. తనకు 4+4 భద్రత తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని..భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోర్టును కోరారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా చేసింది. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఘర్షణలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చటంతో దాడులు చేసిందే వైసీపీ అని గుర్తు చేశారు. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత AP: వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో ఒక పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డులో నడుస్తోందని తెలిపారు. పోలీసుశాఖకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gumma Thanuja Rani: రాష్ట్రపతితో వైసీపీ ఎంపీ తనుజా రాణి భేటీ AP: వైసీపీ ఎంపీ గుమ్మా తనుజా రాణి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు గిరిజన,రాష్ట్ర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై చర్చించారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డీఎస్ కు ఏపీ వైసీపీ నేతల నివాళి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైసీపీ నాయకులు ప్రసాద్ రాజు తదితరులు మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn