ఆంధ్రప్రదేశ్ NTR Bharosa : ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పండుగ..పెనుమాకలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్! ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబునాయుడు తొలి పెన్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్లను అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లపల్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు By KVD Varma 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై మరో ఆరోపణ..! విశాఖ ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై మరో ఆరోపణ వినిపిస్తోంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో అన్యాయం చేశారని డ్వాక్రా మహిళల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. AU ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ అర్థంతరంగా తొలగించి అన్యాయం చేశారని ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ AP News: స్పీకర్ హోదాలో తొలిసారి విశాఖకి వచ్చిన అయ్యన్నపాత్రుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఇన్ఛార్జ్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాశ్, డీఐజీ విశాల్ గున్ని పలువురు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పీకర్ అధికారులతో చర్చించారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra University : ఆంధ్రా యూనివర్శిటీ వద్ద టెన్షన్ టెన్షన్.. ఆయనపై చర్యలకు డిమాండ్! విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్ స్పష్టం చేశారు. By Trinath 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పూరిగుడిసెలో 12 అడుగుల భారీ గిరినాగు.. తాటాకుల మధ్య తిష్ట వేసి..! అనకాపల్లి జిల్లా రైవాడలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ పూరిగుడిసెలో దాటాకులు మధ్య తిష్ట వేసి బుసలు కొట్టడంతో గుడిసెలో నివాసం ఉంటున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు గంట పాటు శ్రమించి.. ఓ గోనె సంచిలో బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rushikonda: రుషికొండ నిర్మాణాలు కూల్చేయండి.. కేంద్రానికి సంచలన లేఖ..! రుషికొండ నిర్మాణాలు కూల్చేయండి అంటూ కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి EAS శర్మ లేఖ రాశారు. రుషికొండలో CRZ నిబంధనలను ఉల్లంఘించి.. నిర్మాణాలు చేపట్టారాని కమిటీ ఇప్పటికే తేల్చిందని శర్మ లేఖలో పేర్కొన్నారు. పరిహారాన్ని అధికారుల దగ్గరి నుంచి రాబట్టాలన్నారు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..! అనకాపల్లి జిల్లా గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి యువకుడు మృతి చెందాడు. వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవాని శంకర్ (21) ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే శంకర్ మృతి చెందాడు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Steel Palnt: స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. విశాఖ ఉక్కును స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేయాలని కోరుతూ.. బీజేపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు రెండు నెలల్లో మరోసారి సమావేశం కానున్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakha : పెంపుడు కుక్క కాటుకు తండ్రి, కొడుకు మృతి! AP: విశాఖ జిల్లా భీమిలిలో నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్‌ను పెంపుడు కుక్క కరిచింది. అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్‌ను వారు తీసుకున్నారు. అప్పటికే మెదడు, కాలేయానికి రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు మృతి చెందారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn