Local Boy Nani: యూట్యూబర్ లోకల్‌బాయ్ నానికి బిగ్‌షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం!
యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు విశాఖలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే నానిపై ఐపీఎస్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాని ఆయనకు క్షమాపణ చెప్పాడు.