Jethwani : సినీ నటి కేసులో ఆ అధికారుల పై చర్యలు!
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పై వేటు పడింది. అప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు