Ap: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం..!
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు గుండెపోటుతో కన్నుమూశారు.ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభంలేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు గుండెపోటుతో కన్నుమూశారు.ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభంలేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు.
ఏపీలో మరో ఎక్స్ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో.
AP: మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్జీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు రాజీ కుదుర్చుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
ఏపీ కూటమి ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రకులాలకు చెందిన పలువురు వ్యక్తులు కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో బీసీల భూముల లాక్కున్నారంటూ సంచలన లేఖ విడుదల చేశారు.
ఏపీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బస్సులు కొరత, ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధానాలను రూపొందిస్తామని యార్లగడ్డ వెల్లడించారు.
బిగ్ బాస్ రియాల్టీ షో నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. షోలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు ప్రసారం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు తీర్పునిచ్చింది.