YS Jagan : వినాయక ఉత్సవాల్లో జగన్ పాటలు..కేసు నమోదు!
అన్నమయ్య జిల్లాలో గణేశ్ నవరాత్రులు సందర్భంగా జరిగిన ఓ శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటలు పెట్టి..ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు కొందరు. దీంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.