CM Chandrababu: ఏయ్ కూర్చో.. రాయచోటి సభలో చంద్రబాబు సీరియస్.. వీడియో వైరల్!
ఏపీ సీఎం చంద్రబాబుకు అన్నమయ్య జిల్లాలో నిరసన సెగ తగిలింది. రాయచోటి నియోజకవర్గంలోని ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా కొందరు యువకులు నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలన్నారు. దీంతో ఆ యువకులపై చంద్రబాబు మండిపడ్డారు.