ఆంధ్రప్రదేశ్ Crime: వివాహితతో సహజీవనం.. పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు! వివాహితతో సహజీవనం చేస్తున్న ఓ దుర్మార్గుడు ఆమె పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా భావించిన ప్రదీప్ మద్యం మత్తులో ఏడాదిన్నర బాలుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆవేశపడకు బొత్సా.. అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు : అమర్నాథ్ రెడ్డి వైసీపీ నేత బొత్సకు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రయోజనాల కోసమే పని చేస్తారని.. సీనియర్ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసమే పని చేస్తారని అన్నారు. మీ లాగా కేసుల కోసం, ఆస్తులు కాపాడుకోవలసిన పని ఆయనకు లేదన్నారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం! ఏపీ రోడ్లు నెత్తురొడుతున్నాయి. శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి YCP Jagan : సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. 24 మంది సస్పెండ్! టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వెంటనే చర్యలు తీసుకోండి.. ఇలా ఉంటే సహించేది లేదు.. కలెక్టర్ ఆగ్రహం..! తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే..తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పీసీబీ ఫైల్స్ దగ్ధం.. కారణం అతడే.. భాను ప్రకాష్ రెడ్డి పెద్దిరెడ్డి అవినీతి తిమింగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి. విజయవాడలో పీసీబీ ఫైల్స్, హార్డ్ డిస్క్ దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉండే ఉంటుందని అన్నారు. మిథున్ రెడ్డి దాడులు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ex Minister Peddireddy: పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ.. ఇంటి గేటు బద్దలు కొడతామంటున్న జనసేన! తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి గేటును కూల్చేందుకు జనసేన నేత కిరణ్ రాయల్ వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పబ్లిక్ రోడ్డుకు పెద్దిరెడ్డి గేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. By Nikhil 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి అధిక ప్రాధాన్యత టీటీడీ ఈవో! తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు మరికొన్ని ట్రాప్ కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్..! ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పవన్ విమర్శలపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn