Jani Master: జానీ మాస్టర్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్
జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు చేపట్టనున్నారు. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.