Fire Accident: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
AP: నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొల్లూరు పల్లి శివారు ప్రాంతంలో ఉన్న టపాకాయల తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాచ్మెన్ మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు.