ఆంధ్రప్రదేశ్ Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 97,208 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 817.70 అడుగులు వద్ద ఉంది. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sri Reddy: శ్రీ రెడ్డికి బిగ్ షాక్.. కర్నూలులో కేసు నమోదు! AP: సినీనటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూల్ పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలతో జగన్ మీటింగ్-LIVE వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఈ రోజు భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవలంభిస్తున్న వ్యూహంపై వారితో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు జాతీయ స్థాయిలో తీసుకు వెళ్లే అంశం పైన చర్చించనున్నారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో.. నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు. ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం. అతడి మృతదేహంపై గాయాలు ఉండడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. గంటగంటకు పెరుగుతోన్న నీటిమట్టం..! కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలశాయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. కుడిగట్టు, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మంత్రులు.. రూ. 10 లక్షల చెక్కు అందజేత నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తారాస్థాయికి చేరిన టీడీపీ వర్గపోరు.. కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం..! కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆలూరు టీడీపీ ఇంఛార్జీగా వీరభద్ర గౌడ్ వద్దంటూ మరో వర్గం టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరిని కలుపుకొని వెళ్లలేదని ఆరోపించారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Meet: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో రేపు అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..! కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్‌భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn