Electric Scooter Blast: ఏపీలో దారుణం.. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి స్పాట్లో మహిళ మృతి
కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో దారుణఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్కి ఛార్జింగ్ అవుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) స్పాట్లో ప్రాణాలు కోల్పోయింది.