జమ్మలమడుగులో హైటెన్షన్.. నేతలకు భారీగా భద్రత పెంపు!
జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నివాసాల వద్ద హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 2+2 గన్మెన్లతో ఆయా నేతలకు భద్రత పెంచారు.