YS Sunitha : వైఎస్ భారతి నన్ను నరికేస్తుంది.. సునీత సంచలన వ్యాఖ్యలు
AP: వివేకాకు జగన్ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని అన్నారు సునీత. సీఎం జగన్ భార్య భారతి.. షర్మిలను లేదా నన్ను నరికేస్తుందో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా జరుగుతుందనే పిల్లలకు వీలునామా రాసిచ్చానని అన్నారు.