AP Elections Betting : ఏపీ ఎన్నికల ఫలితాలపై (Exit Polls) ఉత్కంఠ పెరుగుతుంది. వైసీపీ (YCP), టీడీపీ కూటమిలు (TDP Alliance) రెండూ గెలుపు మీద విశ్వాసంతోనే ఉన్నాయి. వైసీపీ మరోక అడుగు ముందుకేసి జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ తొమ్మిదో తారీఖున ప్రమాణస్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎవరూ గెలవబోతున్నారనే అంశంపై జోరుగా బెట్టింగ్ దందా నడుస్తోంది. అభ్యర్థుల గెలుపుతో పాటు కీలక నేతల మెజార్టీలపైనా పందెం కాస్తున్నారు. వైసీపీకి 69-72 ఎమ్మెల్యే, 7-8 ఎంపీ స్థానాలు పక్కా, కూటమి 104 నుంచి 107 అసెంబ్లీ, 16-18 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంటుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.
పూర్తిగా చదవండి..AP News : ఏపీ ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్ దందా!
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ గెలవబోతున్నారనే అంశంపై జోరుగా బెట్టింగ్ దందా నడుస్తోంది. వైసీపీ, కూటమిలతోపాటు కీలక నేతలపై ఒకటికి నాలుగు రేట్లు పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వైసీపీ.. జగన్ ప్రమాణ స్వీకారం తేదీ అనౌన్స్ చేయడం విశేషం.
Translate this News: