YCP MLA Rachamallu: కడప జిల్లా ప్రొద్దుటూరులో అసలేం జరగబోతుంది? వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? సీఐని బెదిరించిన రాచమల్లుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇలా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు బెదిరింపు కేసు సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది.ఈ ఘటనపై ఎస్పీ.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని విచారించారు. గతంలో రాచమల్లుపై నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Kadapa: ఉత్కంఠ రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు కేసు.. ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైందా?
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు బెదిరింపు కేసు సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రొద్దుటూరులో అసలేం జరగబోతుంది? రాచమల్లు అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? సీఐని బెదిరించిన రాచమల్లుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అని ఆసక్తి నెలకొంది.
Translate this News: