లోకేష్.. అందుకే నిన్ను పప్పు అనేది: జగన్ సెటైర్లు
AP: రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని అన్నారు జగన్. మహిళల భద్రత కోసం తెచ్చిన దిశా వ్యవస్థను రద్దు చేశారని.. ఆ యాప్ను లోకేష్ కాల్చివేశారని మండిపడ్డారు. అందుకే లోకేష్ ను అందరు పప్పు అని అంటారని సెటైర్లు వేశారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అని అన్నారు.