ఆంధ్రప్రదేశ్ Macherla : జైలు నుంచి పిన్నెల్లి విడుదల మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: పాస్ పోర్టు సరెండర్ చేయాలి.. ప్రతీ వారం హాజరు కావాలి.. పిన్నెల్లికి కోర్టు పెట్టిన కండీషన్లు ఇవే! AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని, ప్రతీ వారం మెజిస్ట్రేట్, SHO ముందు హాజరుకావాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కండిషన్లు పెట్టింది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్? AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసులో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా?లేదా? అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ ఏపీలో 24 మంది మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో కొందరిని మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Supreme Court : ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేయవద్దని ఆయనను న్యాయస్థానం మందలించింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్.. నీకు ఆ అర్హతే లేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ సీఎం జగన్‌కు వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తో కుమ్మక్కై జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Budget: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఏపీ సర్కార్ కసరత్తు AP: పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈరోజు నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుంది. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు! AP: ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, విధి విధానాలపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Fiber Net : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ సస్పెండ్ చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn