ఆంధ్రప్రదేశ్ AP Assembly Sessions: ఎల్లుండి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నేడు వైసీపీ ఎంపీలతో జగన్ కీలక భేటీ AP: మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, బుధవారం ఢిల్లీలో చేపట్టే దీక్షపై జగన్ వారితో చర్చించనున్నారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Parliamentary: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం AP: ఈరోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వినుకొండలో హైటెన్షన్.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్ వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న ఆయన.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడికి పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా AP: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. రెండు, మూడు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తెలిపింది. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: వినుకొండ వెళ్తున్న జగన్‌కు షాకిచ్చిన పోలీసులు AP: వినుకొండ వెళుతున్న జగన్‌కు పోలీసులు షాకిచ్చారు. ఆయన కాన్వాయ్‌పై ఆంక్షలు పెట్టారు. వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి సరిగ్గా నడవని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. దీంతో ప్రైవేట్ వాహనంలో జగన్ వినుకొండకు వెళ్తున్నారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా నమోదు కావడంతో అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావస కేంద్రలకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నేడు వినుకొండకు జగన్.. 144 సెక్షన్ అమలు! AP: వైసీపీ చీఫ్ జగన్ ఈరోజు వినుకొండకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా వినుకొండకు చేరుకోనున్నారు. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విడుదల చేయాల్సిన శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల వాయిదా వేసింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn