ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల ఏపీ శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-Janasena-BJP: కీలక పదవులు టీడీపీకే.. మరి జనసేనకు! ఏపీలో కూటమి మధ్య పదవుల పంపకాలు షురూ అయ్యాయి. నామినేటెడ్ పోస్టులను టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10 % పదవులు ఇవ్వాలని కూటమి మధ్య ఒప్పందం కుదిరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Ex MLA: జగన్‌కు బిగ్ షాక్.. నేడు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే AP: మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. ఈరోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో కిలారి రోశయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Explainer: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...? అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా! వైసీపీ అధినేత జగన్ కు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. పార్టీతో పాటు గుంటూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు ఆయన లేఖ రాశారు. దీంతో రోశయ్య ఏ పార్టీలో చేరుతారనే అంశంపై చర్చ సాగుతోంది. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపట్టింది చంద్రబాబు సర్కార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ భయంకరమైన చట్టం అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్ తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సజ్జల, జోగి రమేష్‌కు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 12 వరకు పొడిగించింది. అలాగే సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పొడిగించింది. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn