జనసేన కీలక నిర్ణయం.. కిరన్ రాయల్‌ను పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు
ఓ మహిళను మోసం చేశారంటూ తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు ఆయన్ని దూరంగా ఉంచుతూ జనసేన తాజాగా ఆదేశాలు జారీ చేసింది.