ఆంధ్రప్రదేశ్ Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ మాజీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌కు ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వీళ్లిద్దరికీ గతంలో అక్కడ పనిచేసిన అనుభవం ఉంది. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలోని వన్నెపూడి గ్రామ సభలో జనసేన కార్యకర్తలు, ఎంపీ శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గతంలో ఇదే గ్రామంలో టీడీపీ నేత వర్మ కారుపై దాడి జరిగింది. పాత గొడవలతోనే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన AP: నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం కానున్నారు. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..! అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక(22) నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన హారిక నిన్న ఉదయమే కంపెనీకి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్ది గంటల్లోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalli: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం! అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి చనిపోయిన 18 మందిలో నలుగురు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. కాకినాడకు చెందిన హారిక, సామర్లకోటకు చెందిన నాగబాబు, బిక్కవోలు వాసి గణేష్ కుమార్, మామిడికుదురుకు చెందిన సతీష్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్ బర్త్ డే విషెస్ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నయ్య ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయన్నారు. తన ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని అన్నారు. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య! అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడ, మొదటి అంతస్తు శ్లాబ్ కూలడంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండిపోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో దారుణం.. ప్రేమజంటపై దాడి..! కోనసీమ జిల్లా పి. గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. By Jyoshna Sappogula 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారు.. ద్వారంపూడి బహిరంగ లేఖ..! కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాశారు. కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి బియ్యం వ్యాపారం చేయలేదన్నారు. త్వరలో అధికారుల బదిలీల్లో జరిగిన అక్రమాలను బయటపెడతానని హెచ్చరించారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn