ఆంధ్రప్రదేశ్ Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త AP: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శెట్టిపేట గ్రామంలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో మిషన్ కత్తిలతో పొడిచి చంపాడు భర్త. నిందితుడు కురసాల చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్‌గా ఉంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: కాకినాడలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి! కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా...ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bus Accident: కాలువలోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు! అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బీవీసీ కాలేజీ బస్సు బోల్తా పడింది. స్టీరింగ్ ఫెయిల్ కావడంతో బస్సు పల్టీలు కొట్టడంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన ఉప్పలగుప్తం సరిపల్లి వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా... హాజరైన పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సింగపూర్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అన్నా లెజినోవా యూనివర్సిటీ గ్రాడ్యూయేషన్ పట్టాను అందుకున్నారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు AP: మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన నేత నాగబాబు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేత జగన్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoists : పవన్‌కు మావోయిస్టుల ముప్పు! AP: పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ పవన్‌కు సూచనలు చేసింది. కళ్యాణ్‌ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో పవన్ తీరును తప్పుబడుతూ మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎడతెరిపిలేని వర్షం.. జలమయమైన రోడ్లు..! కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదార్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది నిండుకుండలా మారింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చిన్నపాటి హోటల్లో టిఫిన్ తిన్న మంత్రి.. వీడియో వైరల్..! నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తిగా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn