Chidrens murder: స్కూల్ ఫీజుల భారంతోనే పిల్లల హత్య.. సూసైడ్ నోట్లో భయంకర విషయాలు!
కాకినాడ పిల్లల మర్డర్ ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 'అధిక ఫీజులతో ఆందోళన. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశా. వారిస్థాయి తగ్గించేశా. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా?' అని తండ్రి కిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు.