AP Crime : భార్యను వెంటాడి వేటాడి గొంతు కోసి చంపి.. ఆపై భర్త ఏం చేశాడంటే!
తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్లో ఈ ఘటన జరిగింది. 15ఏళ్ల క్రితం లోకేశ్వర్తో ఉషకు వివాహం జరిగింది.