TDP : కుప్పం Vs పులివెందుల ఫైట్.. జగన్ పై పగ తీర్చుకున్న చంద్రబాబు!
అప్పటికే అక్కడ ఏడు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచారు. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించి.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామన్న వాతావరణం తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసింది.