మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే
భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో కట్నీ స్టేషన్ ఒకటి. మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 340 రైళ్ల ప్రయాణం చేస్తాయి. ఇక్కడ అనేక రైలు మార్గాలు కలుస్తాయి. వెబ్ స్టోరీస్
భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో కట్నీ స్టేషన్ ఒకటి. మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 340 రైళ్ల ప్రయాణం చేస్తాయి. ఇక్కడ అనేక రైలు మార్గాలు కలుస్తాయి. వెబ్ స్టోరీస్
దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, చక్కెరతో, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల, లాలాజల ఉత్పత్తిని తగ్గినా దంతక్షయం ఖాయం వస్తుంది. వెబ్ స్టోరీస్
చిక్కుడు గింజలు తినడం వల్ల మధుమేహం, డయేరియా, జీర్ణ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వెబ్ స్టోరీస్
స్టార్ హీరోలంతా ఫుల్ స్వింగ్‌లో షూటింగ్స్ చేస్తున్నారు. మెయిన్ హీరోల సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్స్ లాక్ అవ్వటంతో డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. వెబ్ స్టోరీస్
థాయ్ మసాజ్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మసాజ్ వల్ల కండరాలు రిలాక్స్, శరీర శక్తి సమతుల్యంగా, ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన థాయ్ మసాజ్స్ట్రెచింగ్, ఆక్యుప్రెషర్‌ని ఉపయోగిస్తారు. వెబ్ స్టోరీస్
యూపీ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ గోయ్గావ్లో గ్రామంలో గబ్బిలాల పెంపకం ఉంది. 70 సంవత్సరాలకుపైగా గబ్బిలాల కాలనీలో ఎవరినీ ఇబ్బంది పెట్టవని, ఊరి జనంతో మమేకమైన గబ్బిలాలు ఉంటాయట. వెబ్ స్టోరీస్
శాస్త్రవేత్తలు విశ్వం ముగింపుకు సంబంధించి కొత్త పరిశోధన చేశారు. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే చేరుతుందని అంచనా వేశారు. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన విశ్వంలో మరోసారి బిగ్ బ్యాంగ్ ఉంటుందన్నారు శాస్త్రవేత్తలు. వెబ్ స్టోరీస్