చలికాలంలో ఇవి తింటే రోగాలు దూరం
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్లో ప్రత్యేకమైన కూరగాయలు తినాలి. పాలకూర రోగనిరోధకశక్తి, ఆవాలు, ముల్లంగి జీర్ణక్రియ, అల్లం, వెల్లుల్లి జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. వెబ్ స్టోరీస్
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్లో ప్రత్యేకమైన కూరగాయలు తినాలి. పాలకూర రోగనిరోధకశక్తి, ఆవాలు, ముల్లంగి జీర్ణక్రియ, అల్లం, వెల్లుల్లి జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. వెబ్ స్టోరీస్
బొప్పాయి రుచితో పాటు పోషకమైన పండు. ప్రతి సీజన్లో తినవచ్చు. బొప్పాయిని రోజే తింటే హానికరం. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వస్తుంది. మధుమేహ రోగులు బొప్పాయికి దూరంగా ఉండాలి. లేకపోతే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం, ఒత్తిడి, మానసిక సమస్యలు, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే సిట్రస్ పండ్లు, కివి, టమోటా, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
పుట్టినప్పుడు బీసీజీ, పోలియో వ్యాక్సిన్ తప్పనిసరి. హైపటైటిస్-బి, డీటీపీ, ఇన్యాక్టివేటెడ్ పోలియో, వారాల వయసులో కంజుగేట్ వ్యాక్సిన్ అవసరం. 10 వారాల వయసులో డీటీపీ2, హేమోఫిలస్, 6 నెలల వయస్సులో టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి. వెబ్ స్టోరీస్
దాకీ ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. ఇక్కడ నదిలో నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. చిరపుంజి భారతదేశంలో నాలుగవ ఎత్తెన జలపాతం. డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంటుంది. సిట్ వాల్ అని పిలవబడే ఈ ప్రదేశం అందమైనది. వెబ్ స్టోరీస్
పిస్తాపప్పులు రుచితో పాటు శక్తిని కలిగి ఉంటాయి. పిస్తాపప్పు ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, కడుపునొప్పి, వేగంగా బరువు పెరుగుతారు. ఇందులోని పొటాషియం కిడ్నీ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మంచిదికాదు. వెబ్ స్టోరీస్