పాదాలు పగుళ్లు రాకూడదంటే?
గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి
పెరుగు, వెనిగర్ మిశ్రమంతో ప్యాక్
రోజ్‌వాటర్‌తో పాదాలను మర్దన
కొబ్బరి నూనె, కర్పూరం కలిపి మసాజ్
వేపాకు పేస్ట్‌తో సమస్య క్లియర్
స్క్రబ్‌తో ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తుండాలి
గాలి తగలకుండా షూస్ వేసుకోవాలి
వాటర్ ఎక్కువగా తాగుతుండాలి