కళ్లలో వాపు ఎంతకీ తగ్గకపోతే ఇలా చేయండి

నిద్ర లేకపోవడం, ఒత్తిడి, జలుబుతో కంటి సమస్యలు

ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ వల్ల కూడా కళ్లు ఉబ్బుతాయి

చాలా కాలం కళ్లలో వాపు సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

ఉష్ణోగ్రత పెరగడం వల్ల కళ్ల కింద వాపు వస్తుంది

టొమాటో వంటగదిలో సులభంగా దొరుకుతుంది

టొమాటో ముక్కలను కళ్ల కింద వాపుపై ఉంచాలి

ఇలా చేయడం వల్ల సులభంగా వాపు పోతుంది

Image Credits: Enavato