సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న సీనియర్ హీరోయిన్స్ వీళ్ళే!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటిన నటీ మణులు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. వాళ్ళ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. వెబ్ స్టోరీస్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటిన నటీ మణులు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. వాళ్ళ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. వెబ్ స్టోరీస్
మఖానాలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, పాలలో కాల్షియం, విటమిన్-డి అధికంగా ఉంటాయి. పాలలో నానబెట్టిన మఖానాలు ఎముకలకు చాలా మంచిది. వెబ్ స్టోరీస్
రోజూ పుదీనా తింటే పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా పేస్ట్ చర్మం చికాకు, దురద, మొటిమలు తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. వెబ్ స్టోరీస్
రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. యావత్ దేశం ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించారు. వెబ్ స్టోరీస్ | నేషనల్
నిల్వ ఉన్న టీ తాగితే శరీరంలోని పేగుల్లో యాసిడ్ పెరుగుతుంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఉంటాయి. ఆకలి తగ్గడం, డీహైడ్రేషన్‌కు గురవుతారు. వెబ్ స్టోరీస్
చాలామంది స్వీట్లు తిన్నాక ఉప్పగా ఉండేవి తింటారు. తీపి తర్వాత ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్