చర్మం మృదువుగా ఉండాలంటే?
స్కిన్ గ్లోగా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి
యోగా, మెడిటేషన్ చేస్తుండాలి
ఒత్తిడికి గురికాకూడదు
నిద్రపోయేటప్పుడు మేకప్ ఉంచకూడదు
రసాయనాలు ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు
ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు
సరిపడా నిద్రపోవాలి
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి