కొలెస్ట్రాల్‌ రోగులకు ఈ డ్రై ఫ్రూట్‌ దివ్యౌషధం

చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ తినడం మంచిది

కొలెస్ట్రాల్‌ ఉంటే కొన్ని డ్రైఫ్రూట్స్‌కి దూరంగా ఉండాలి

కొలెస్ట్రాల్‌ రోగులకు జీడిపప్పు చాలా ప్రయోజనకరం

అన్‌ శాచురేట్‌డ్‌ కొవ్వులు, ఫైబర్‌ ఉంటాయి

జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు

చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది

జీడిపప్పులో మెగ్నీషియం, పొటాషియం అధికం

Image Credits: Enavato