ఎముకలను ఇనుములా మార్చే పండు
సపోటా చాలా పోషకమైన పండు
సపోటా ఎముకలను బలోపేతం చేస్తుంది
సపోటా పండులో కాల్షియం అధికం
ఎముకల ఆరోగ్యానికి ముఖమైన విటమిన్ సీ ఉంటుంది
మెగ్నీషియం ఎముకల బలానికి దోహదపడుతుంది
సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
సపోటా చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది
Image Credits: Enavato