పీరియడ్స్ టైమ్‌లో ఉసిరికాయ ఎందుకు తినాలి..?
పీరియడ్స్‌లో మహిళలకు అలసట, నొప్పి ఉంటుంది. ఉసిరి శరీరానికి అవసరమైన పోషకాలను అందిచటంపాటు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
పీరియడ్స్‌లో మహిళలకు అలసట, నొప్పి ఉంటుంది. ఉసిరి శరీరానికి అవసరమైన పోషకాలను అందిచటంపాటు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ఆరువారాలు ముగిసి ఏడో వారం సాగుతుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈవారం ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారు. వెబ్ స్టోరీస్
దసరా పండక్కు రిలీజైన సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగానే.. దీపావళి సందడి మొదలైపోయింది. దీపావళి కానుకగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. వెబ్ స్టోరీస్
మీనాక్షి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో మీనాక్షి అందాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ సినిమా
నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. చీరలో త్రిప్తి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ | సినిమా
ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉసిరికాయ తినకూడదు. ఉసిరి ఎక్కువగా తింటే చర్మం తేమను కోల్పోవటం తోపాటు మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్లు వస్తాయి. వెబ్ స్టోరీస్
చాక్లెట్ తినడం దంతాలకు ఎంతో ప్రమాదకరం. ఎక్కువ చాక్లెట్ తింటే పళ్లు పాడవుతాయి. దంతాల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది కాబట్టి చాక్లెట్ తిన్నాక తప్పనిసరిగా బ్రష్ చేయాలి. వెబ్ స్టోరీస్