మెరిసే చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి

ఇంట్లోనే ఉండి మెరిసే చర్మాన్ని పొందడం ఎలా

2 నెలలు ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం

పరగడుపున నిమ్మరసం, పసుపు కలిపిన నీరు తాగాలి

ఉదయం అల్పాహారంలో గ్రీన్‌ టీ చేర్చండి

ఉదయం 11 గంటలకు ఒక పండు తినడం మరవకండి

రాత్రి భోజనానికి ముందు బీట్‌రూట్, క్యారెట్, కీర తీసుకోవాలి

ప్రతి సాయంత్రం నీళ్లు తాగి 30 నిమిషాలు నడవాలి

Image Credits: Enavato