పాదాలు పగుళ్లు రాకూడదంటే?
కాళ్ల పాదాలు పగుళ్లు వస్తుంటే.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు, వెనిగర్ మిశ్రమంతో ప్యాక్ వేసుకోవడం, వాటర్ ఎక్కువగా తాగడం వంటివి చేయాలి. వెబ్ స్టోరీస్
కాళ్ల పాదాలు పగుళ్లు వస్తుంటే.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు, వెనిగర్ మిశ్రమంతో ప్యాక్ వేసుకోవడం, వాటర్ ఎక్కువగా తాగడం వంటివి చేయాలి. వెబ్ స్టోరీస్
సపోటా చాలా పోషకమైన పండు. సపోటాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ముఖమైన విటమిన్ సీ ఉంటుంది. మెగ్నీషియం ఎముకల బలానికి దోహదపడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వెబ్ స్టోరీస్
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. కొలెస్ట్రాల్ ఉంటే కొన్ని డ్రైఫ్రూట్స్కి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్ రోగులకు జీడిపప్పు చాలా ప్రయోజనకరం. అన్ శాచురేట్డ్ కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు. వెబ్ స్టోరీస్
నిద్ర లేకపోవడం, ఒత్తిడి, జలుబుతో కంటి సమస్యలు వసస్తాయి. ఇన్ఫెక్షన్, అలర్జీ వల్ల కూడా కళ్లు ఉబ్బుతాయి. చాలా కాలం కళ్లలో వాపు సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల కళ్ల కింద వాపు వస్తుంది. వెబ్ స్టోరీస్
చర్మం మృదువుగా ఉండాలంటే డైలీ వాటర్ ఎక్కువగా తాగుతూ, సరిపడా నిద్రపోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
మిల్కీ బ్యూటీ తమన్నాస్టైలిష్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరోబోస్తూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెబ్ స్టోరీస్
చాలా మంది రాత్రి సమయంలో ఎక్కువగా నిద్రపోరు. రాత్రి సమయానికి పడుకునేవారు చురుగ్గా ఉంటారు. మంచి నిద్ర వల్ల గుండె వ్యాధులు దరిచేరవు. రాత్రి పూట నిద్రించకపోతే ఎన్నో సమస్యలు. శరీరం నుంచి మెలటోనిన్ విడుదల అవుతుంది. వెబ్ స్టోరీస్