టైట్ డ్రెస్ లో హాట్ హాట్ గా.. మిల్కీబ్యూటీ ఫొటోలు చూస్తే మైండ్ బ్లాకే
మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది
ఓ వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఇతర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోమెరుస్తూ
సోషల్ మీడియాలో ఫుల్ యాక్గివ్ గా కనిపించే.. ఈ ముద్దుగుమ్మ తరచూ నెట్టింట హాట్ ఫొటో షూట్స్ తో అందాల సందడి చేస్తుంటుంది.
ఇటీవలే స్త్రీ2 చిత్రంలో 'ఆజ్ కీ రాత్' ఐటమ్ సాంగ్ లో హాట్ మూవ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన బ్యూటీ
తాజాగా టైట్ ఫిట్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ అందాలతో అలరించింది.
తమన్నా స్టన్నింగ్ ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా
మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్ల లైకులు వర్షం
Image Credits: Tamannaah Bhatia/Instagram
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next