ఈ టిప్స్‌తో నెల రోజుల్లో శరీరంలో మార్పు ఖాయం
అధిక బరువు, ఊబకాయం ఈ రోజుల్లో పెద్ద సమస్య
అధిక బరువుతో బీపీ, షుగర్, క్యాన్సర్ ముప్పు
కొన్ని చిట్కాలతో బరువు అదుపులో ఉంటుంది
పంచదార, ఉప్పు, మైదా, జంక్ పుడ్స్‌కి దూరంగా ఉండాలి
ఇంట్లో తయారు చేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
శారీరక శ్రమలేకపోతే సమస్య అధికం
తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి
Image Credits: Enavato