చలికాలంలో ఎక్కువగా ఏ పండ్లు తీసుకోవాలి?

కొన్ని పండ్లు శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుతాయి

చలికాలంలో నారింజ తినడం ఆరోగ్యానికి మేలు

ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి

జామపండు వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది

జామతో జలుబు, దగ్గు సమస్య కూడా తొలగిపోతుంది

దానిమ్మ రోగనిరోధక శక్తితో పాటు ఇన్ఫెక్షన్లు రానివ్వదు

Image Credits: Enavato

Photo Credit : Periods-Fruits