షుగర్ రోగులు ఈ స్నాక్స్‌ని రోజూ ట్రై చేయండి
షుగర్ రోగులు రోగ్యకరమైన స్నాక్స్‌తో బ్లడ్‌షుగర్ లెవల్స్ కంట్రోల్లోఉంటుంది. వేయించిన శనగలు, బాదం, పాప్ కార్న్ , ఉడకబెట్టిన గుడ్లు మంచి స్నాక్. ఈ స్నాక్స్ తీసుకుంటే డయాబెటిస్ బాధితులకు మేలు ఉంటుంది. వెబ్ స్టోరీస్