చలి కాలంలో బాగా నిద్రపట్టాలంటే?
చలికాలంలో హాయిగా నిద్రపట్టాలంటే కివి పండ్ల, చిలగడ దుంపలు, తేనె, బాదం గింజలు, పాలు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
చలికాలంలో హాయిగా నిద్రపట్టాలంటే కివి పండ్ల, చిలగడ దుంపలు, తేనె, బాదం గింజలు, పాలు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
పిల్లలకు ఐదేళ్లు నిండకపోతే ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. ఐదేళ్లు నిండని పిల్లలకు నట్స్, సీడ్స్ తినిపించోద్దు. పిల్లలు నట్స్, సీడ్స్ పెడితే గొంతులో ఇరుక్కుపోయి. ద్రాక్ష, పాప్‌కార్న్, చూయింగమ్, క్యారట్, ఆపిల్ పెట్టకూడదు. వెబ్ స్టోరీస్
లివర్‌లో యూరిక్ యాసిడ్ పిల్లల కిడ్నీలపై ప్రభావం. పిల్లలు చికెన్, మటన్ లివర్ తింటే అలర్జీ. లివర్ తింటే పిల్లల్లో దురదతోపాటు మెదడుకు హాని. కాలేయం, హార్ట్‌పై ఎఫెక్ట్, పేగు సంబంధిత వ్యాధులు, వాంతులు, ఫీవర్, అలసట వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వెబ్ స్టోరీస్
కరోనాతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.. చైనాలో ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్.. వైరస్ సోకిన వారిలో దగ్గు, జలుబు, జ్వరం.. గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, శ్వాస ఇబ్బందులు శ్వాసలో సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయొవద్దు. వెబ్ స్టోరీస్
బీట్రూట్ అందాన్ని రెట్టింపు చేస్తోంది. బీట్రూట్ స్కిన్ గ్లోను, మొటిమలను తగ్గిస్తుంది. బీట్రూట్ రసాన్ని పెరుగుతో కలిసి ఫేస్‌కు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే నిగనిగలాడుతుంది. వెబ్ స్టోరీస్
జీవనశైలి మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి. ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాలన్స్ చేయలేక స్ట్రెస్. స్ట్రెస్ బాల్‌ను వాడితే చేతుల కండరాలు విశ్రాంతి. మనస్సుకు ప్రశాంతంగా..స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. స్ట్రెస్ బాల్‌తో అనేక అనారగ్య సమస్యలు పరార్. వెబ్ స్టోరీస్
మఖానాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు. దీనిలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు.మఖానా వృద్ధాప్యం సంకేతాలకు తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. వెయిట్‌లాస్ అవ్వాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్. మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది. వెబ్ స్టోరీస్
కృతి శెట్టి వన్ పీస్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.వెబ్ స్టోరీస్