అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు అరుదైన 8 అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు.
దేశంలోనే రెండో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో బన్నీ ‘పుష్ప2’ (రూ.1831) ఉంది.
2024లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న (రూ.300) భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
"ఇండియన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా నిలిచాడు.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు.
భారతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ (28 మిలియన్ల+) ఉన్న సౌత్ యాక్టర్
సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరో (దేశముదురు)